నా వివరాలు (అభ్యర్థనపై)
శ్రీకాకుళం అగ్నికుల క్షత్రియ సంక్షేమ సంఘంచందానగర్, హైదరాబాద్ · రిజి. నం. 978/2017

ప్రకటనలు

కార్తీక మాస వనభోజన మహోత్సవం – 15 నవంబర్ 2026

తేదీ: 15-11-2026, ఆదివారం (శ్రీ పరాభవ నామ సంవత్సర కార్తీక మాస షష్ఠి) సమయం: ఉదయం 10:00 గంటల నుండి. ఉదయం 9:00 గంటలకు ముఖ్య అతిథులు, విశిష్ట అతిథులు మరియు కుల బాంధవులచే జ్యోతి ప్రజ్వలన. వేదిక: BHEL టౌన్‌షిప్‌లో గల నర్సరీ (వనం) కార్యక్రమాలు: నృత్య ప్రదర్శనలు, ఆటపాటలు, మిమిక్రీ, తదుపరి విందు భోజనాలు. పేద, ధనిక భేదం లేకుండా కుటుంబ సమేతంగా హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. వివరాల కోసం మీ జోన్ ఇన్‌ఛార్జ్‌ను సంప్రదించండి. అందరూ ఆహ్వానితులే!

[నమూనా] సర్వసభ్య సమావేశం

[నమూనా] సభ్యులందరూ హాజరు కావాలని మనవి.

[నమూనా] ఉచిత వైద్య శిబిరం

[నమూనా] చందానగర్‌లో ఉచిత ఆరోగ్య పరీక్షలు.

[నమూనా] ఉపకార వేతనాల దరఖాస్తులు

[నమూనా] విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

[నమూనా] రక్తదాన శిబిరం

[నమూనా] స్వచ్ఛంద రక్తదాతలకు ఆహ్వానం.