మా గురించి
దృష్టి
పేద, ధనిక భేదం లేకుండా అగ్నికుల క్షత్రియ కుటుంబాలందరూ ఒకే వేదికపై ఐక్యమత్యంగా ఉంటూ, మన జాతి ఔన్నత్యాన్ని కాపాడుకునే బలమైన సమాజం.
లక్ష్యం
• మన కుల సభ్యుల విద్య, ఆరోగ్యం, ఉపాధి కల్పన మరియు నైపుణ్యాభివృద్ధికి తోడ్పడటం • అవసరంలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడం • రాజకీయ, సామాజిక రంగాలలో మన ఐక్యతను చాటడం • వనభోజనాలు వంటి కార్యక్రమాల ద్వారా కుటుంబాలను ఒకచోట చేర్చడం
మా ప్రస్థానం
స్థాపన: 26-11-2000 రిజిస్ట్రేషన్ నెం.: 978/2017 కార్యాలయం: బ్లాక్ నెం. 72/28, రాజీవ్ గృహకల్ప, చందానగర్, హైదరాబాద్ - 50 గ్రేటర్ హైదరాబాద్ అంతటా 14 జోన్లలో 56 మంది జోన్ ఇన్ఛార్జ్లు సంఘ కార్యక్రమాలను సమన్వయం చేస్తున్నారు.
జోన్ ఇన్ఛార్జ్లు – సంప్రదించవలసినవారు
పటాన్చెరు: దున్న శ్రీను, జుత్తు జగ్గారావు, మడియా కోదండరావు, పైల ఆనందరావు, కర్రి తులసీ రావు, జుత్తు శివ చందానగర్: తామాడ ఢిల్లీ రావు, తోట ధర్మారావు, కారాగి సింహాచలం, బొంగు భాస్కరరావు మియాపూర్: జుత్తు అరుణ్, బయ్యా విజయకుమార్, మదనాల కోదండరావు, వడమంచి తులసీరావు బాలానగర్: దుమ్ము షణ్ముఖరావు, తాళ్ల తిరుపతి, లబ్బ జోగారావు, యజ్జల నీలాకర్, గొరకల గోపి, తాళ్ళ ధర్మారావు చింతల్: తామాడ వెంకటరమణ, పందిరి బాలకృష్ణ, శేరు తాతారావు, దున్న ప్రసాద్ జీడిమెట్ల: తిమ్మల జనార్ధన రావు, తామాడ శ్రీనివాస్, దున్న మాధవరావు, కొయిల ధర్మరాజు, పులకల పాపారావు మల్లాపూర్: కీలు ధర్మారావు, దున్న గంగారావు, గేదెల జోగారావు, రెయ్యి సూరి చర్లపల్లి: శివంగి జగ్గారావు, పోతనపల్లి భాస్కరరావు, మదనాల భాస్కరరావు, కీలు జానకి రావు, రెయ్యి కేశవరావు బోడుప్పల్: బుడత ఆనందరావు, గండు ఢిల్లీ రావు, సివంగి బాలరాజు, తామాడ సురేష్ కుమార్ ఎల్బీనగర్: పొట్టి కృష్ణారావు, సూరి జానకిరావు, సూరి గంగరాజు మూసాపేట: సంది ఉమాశంకర్, సంది కోదండరావు, సంగారు జేజేశ్వరరావు మేడ్చల్: తిమ్మల హేమంత్, తిమ్మల ఆనంద్, మర్ల గోవింద్, తెప్పల ప్రశాంత్ గండి మైసమ్మ: బొడ్డు శ్రీనివాస్, తామాడ విశ్వేశ్వరరావు ఫిల్మ్ నగర్: మదనాల తిరుపతి, బొంగు శ్రీరాం
